మాతృ భాషను మరిచి పోవద్దు
NEWS Dec 28,2024 07:30 pm
పరభాషా వ్యామోహంలో పడవద్దని, నేర్చుకోవడంలో తప్పు లేదన్నారు మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ. తెలుగు భాషను మరిచి పోవద్దని కోరారు. ప్రపంచ తెలుగు మహా సభలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. రాను రాను తెలుగు కనిపించకుండా పోయే ప్రమాదం ఉందన్నారు. దానిని బతికించు కోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.