పేర్ని నాని కామెంట్స్ నాదెండ్ల సీరియస్
NEWS Dec 28,2024 07:16 pm
మంత్రి నాదెండ్ల మనోహర్ నిప్పులు చెరిగారు. మాజీ మంత్రి పేర్ని నానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ బియ్యం స్కామ్ కేసుకు సంబంధించి తను చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమన్నారు. ఆయనపై తమకు రాజకీయ కక్ష ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. గోడౌన్ నుంచి బియ్యం తరలి పోయాయని, దీనికి సంబంధిచి తన భార్యపై కేసు నమోదు చేశామన్నారు.