చెస్ ఛాంపియన్ కు పీఎం అభినందన
NEWS Dec 28,2024 07:13 pm
చెస్ ఛాంపియన్ గుకేశ్ దొమ్మరాజు తన పేరెంట్స్ తో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తన నివాసంలో కలుసుకున్నారు. భారత దేశానికి పేరు తీసుకు వచ్చినందుకు పీఎం అభినందించారు. గుకేశ్ సంతకం చేసిన చదరంగం బోర్డును మోడీకి కానుకగా అందించారు. రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు పీఎం.