చిరస్మరణీయుడు పీజేఆర్
NEWS Dec 28,2024 07:01 pm
మాజీ మంత్రి, దివంగత పీజేఆర్ పేదల దేవుడని కొనియాడారు సీఎం రేవంత్ రెడ్డి. జీవిత కాలమంతా కార్మికులు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పని చేశాడని అన్నారు. పీజేఆర్ వర్దంతి సందర్బంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సూర్య చంద్రులు ఉన్నంత కాలం పేదల గుండెల్లో పీజేఆర్ చిరస్థాయిగా నిలిచి పోతారని అన్నారు సీఎం.