Logo
Download our app
కొగిల సత్యనారాయణ పదవీవిరమణ
NEWS   Dec 28,2024 02:01 pm
కోరుట్ల: నాగులపేట ఉపాధ్యాయులు కొగిల సత్యనారాయణ పదవీవిరమణ సందర్భంగా తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం TGUS జిల్లా అధ్యక్షులు నునావత్ రాజు సన్మానించారు. వారి సేవలను కొనియాడారు. హెడ్ మాస్టర్ నల్ల శంకర్, నారాయణరెడ్డి, వంగా మహేందర్ రెడ్డి, నరహరి లక్ష్మరెడ్డి, జలి మహేందర్ రెడ్డి, స్వామి యాదవ్, మిసాక్ అహ్మద్, నరేశం, శ్రీనివాస్, ఆనంద్, లక్మి నర్సయ్య, ఆనంద్ రావు, అమర్నాథ్ రెడ్డి, సురేష్, భాస్కర్ రెడ్డి, రాజేశ్వరి, కొగిల కృష్ణ, గంగా రాజం, రవీందర్ పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source