బీసీలతో కవితకు ఏం సంబంధం
NEWS Dec 28,2024 12:16 pm
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎమ్మెల్సీ కవితపై కన్నెర్ర చేశారు. బీసీలతో కవితకు ఏం సంబంధం అంటూ ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల గురించి తగ హడావుడి చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాని బీసీలు పవర్ పోయాక గుర్తుకు రావడం విడ్డూరంగా ఉందన్నారు. బీసీలను మోసం చేసింది మీరేనంటూ మండిపడ్డారు.