కేటీఆర్ కేసుపై ఏసీబీ దూకుడు
NEWS Dec 28,2024 11:17 am
మాజీ మంత్రి కేటీఆర్ ఫార్ములా - ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఈడీకి అందజేసింది అవినీతి నిరోధక శాఖ. ఆర్థిక శాఖ రికార్డ్స్, హెచ్ఎండీఏ చెల్లింపుల వివరాలు, ఒప్పంద ప్రతాలతో పాటు ఎఫ్ఐఆర్‌ను కూడా ఈడీకి అందజేసింది ఏసీబీ. హైకోర్టు ఆదేశాల మేరకు కౌంటర్ ను దాఖలు చేసింది. కీలకమైన అంశాలను ఇందులో పొందుపర్చింది. కాగా తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు కేటీఆర్.