Logo
Download our app
1,025 చెరువుల‌ను గుర్తించాం
NEWS   Dec 28,2024 11:06 am
హైడ్రా క‌మిష‌నర్ ఏవీ రంగ‌నాథ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. హైద‌రాబాద్ లో మొత్తం 1,025 చెరువుల‌ను గుర్తించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. 2 వేల చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్ల ప‌రిధిలో హైడ్రా ప‌ని చేస్తుంద‌న్నారు. దీనికి సీఎం రేవంత్ చైర్మ‌న్ గా ఉంటార‌ని అన్నారు. త్వ‌ర‌లో హైడ్రా పోలీస్ స్టేష‌న్ ను ప్రారంభిస్తామ‌న్నారు. శాటిలైట్ ఆధారంగా డేటా సిద్దం చేశామ‌ని, త్వ‌ర‌లోనే కూల్చివేత‌లు ఉంటాయ‌ని పేర్కొన్నారు క‌మిష‌న‌ర్.
⚠️ You are not allowed to copy content or view source