బ్యాక్ లాగ్ పోస్టులను అమ్ముకునే కుట్ర
NEWS Dec 28,2024 11:07 am
రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో ఉన్న బ్యాక్ లాగ్ పోస్టులను అమ్ముకునే కుట్ర జరుగుతోందని తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఏసీ అధ్యక్షుడు మహిపాల్ అన్నారు. కామారెడ్డిలో ఆయన మాట్లాడారు. అన్ని మున్సిపాలిటీల్లో బ్యాక్ లాగ్ పోస్టులు అందుబాటులో ఉన్నాయన్నారు. కొందరు అధికారులు రాజకీయ పలుకుబడితో మెరిట్, రిజర్వేషన్లతో సంబంధం లేకుండా ఒక్కొక్క పోస్టుకు రూ.లక్షలు తీసుకుంటూ అమ్ముకుంటున్నారని ఆరోపించారు.