బేబీ బంప్ సమంత ఫోటోలు హల్ చల్
NEWS Dec 28,2024 10:16 am
నాగ చైతన్యతో విడి పోయాక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు నిత్యం వార్తల్లో ఉంటోంది. సోషల్ మీడియాలో తరచూ తన అభిప్రాయాలను పంచుకుంటోంది. ఇటీవలే మాతృత్వపు కోరికను వెల్లడించింది. బేబీ బంప్ తో ఉన్న ఫోటోలను సమంత స్వయంగా పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో షేక్ చేస్తున్నాయి. అయితే ఏఐతో చేసిన ఫోటోస్ అంటూ ముద్దుగుమ్మ తెలిపింది.