ఎంపీడీఓను పరామర్శించిన పవన్ కళ్యాణ్
NEWS Dec 28,2024 09:00 am
కడప రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప రామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల వైసీపీ నాయకులు అందరూ చూస్తూ ఉండగానే ఎంపీడీఓపై భౌతికంగా దాడికి దిగారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డాడు జవహర్ బాబు. ఘటనపై విచారణకు ఆదేశించింది ప్రభుత్వం.