మెట్‌పల్లిలో భారీగా గంజాయి పట్టివేత?
NEWS Dec 28,2024 08:56 am
మెట్‌పల్లి పట్టణంలో భారీగా గంజాయి పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 25న రాత్రి పెట్రోలింగ్ చేస్తున్న భద్రాచలం నుండి నిజామాబాద్‌కు భారీ మొత్తంలో గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని మెట్‌పల్లిలో అనుమానాస్పద కదలికలు గుర్తించి అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. నిందుతుడి వద్ద ఉన్న బ్యాగులోగా భారీ మొత్తంగా గంజాయి ఉన్నట్టు గుర్తించి పోలీస్ స్టేషన్‌కు తరలించినట్టు సమాచారం. అధికారికంగా పోలీసులు ప్రకటిస్తే పూర్తి వివరాలు బయటకు వస్తాయి.