జాబ్స్ హబ్ గా ఏపీని మారుస్తాం
NEWS Dec 28,2024 08:18 am
ఏపీని జాబ్స్ ను సృష్టించే హబ్ గా మారుస్తామని స్పష్టం చేశారు మంత్రి అనిత వంగలపూడి. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఉపాధి కల్పన సంస్థ ఆధ్వర్యంలో పాయకరావుపేటలో మెగా జాబ్ మేళా చేపట్టారు. 50కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొన్నాయి.1000 మందికి పైగా జాబ్స్ ఆఫర్ లెటర్లు ఇచ్చాయి. మరికొన్ని కంపెనీలను తీసుకు వస్తామని, యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.