Logo
Download our app
వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు
NEWS   Dec 28,2024 07:21 am
వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్బంగా అన్ని వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు చేసిన‌ట్లు తెలిపారు ఈవో. 1.40 లక్షల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల‌తో పాటు 19,500 శ్రీవాణి టికెట్లు విడుదల చేశామ‌న్నారు. దాత‌ల‌కు గ‌దుల కేటాయింపు ఉండ‌ద‌న్నారు. 7న శ్రీ‌వారి ఆల‌యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం జ‌రుగుతుంద‌న్నారు. ఎలాంటి సిఫార్సు లేఖ‌లు స్వీక‌రించ‌బోమ‌ని, ప్రోటోకాల్ ప్ర‌ముఖులు స్వ‌యంగా వ‌స్తేనే ద‌ర్శ‌నం క‌ల్పిస్తామ‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source