Logo
Download our app
వైకుంఠ ఏకాద‌శికి ఘ‌నంగా ఏర్పాట్లు
NEWS   Dec 28,2024 06:30 am
2025 జనవరి 10 నుండి 19వ తేది వరకు వైకుంఠ ద్వార దర్శనాలు పురస్కరించుకుని ఘ‌నంగా ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు తెలిపారు ఏఈవో వెంక‌య్య చౌద‌రి. టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే అనుమతి ఉంటుంద‌న్నారు. ⁠ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా 10 రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. శ్రీ‌వారి ప్ర‌సాదాల‌ను అందుబాటులో ఉంచుతున్న‌ట్లు వెల్ల‌డించారు.
⚠️ You are not allowed to copy content or view source