Logo
Download our app
మ‌న్మోహ‌న్ లేక పోవ‌డం బాధాక‌రం
NEWS   Dec 27,2024 12:44 pm
మాజీ ప్ర‌ధాన‌మంత్రి డాక్ట‌ర్ మ‌న్మోహ‌న్ సింగ్ ను కోల్పోవ‌డం బాధాక‌ర‌మ‌ని అన్నారు ఎంపీ రేణుకా చౌద‌రి. ఈ దేశం గొప్ప పుత్రుడిని కోల్పోయింద‌న్నారు. ఆకాశం కూడా జ‌ల్లుల‌తో నివాళులు అర్పిస్తోంద‌న్నారు. వినయం, సహనం, కలుపుగోలుతనం, శాంతి, ప్రతి మతం బోధించే అన్ని ధర్మాలను మూర్తీభవించిన అద్భుతమైన వ్యక్తిని కోల్పోవ‌డం విషాదం అని పేర్కొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source