Logo
Download our app
టీడీపీ ఆధ్వ‌ర్యంలో ప్ర‌జా వేదిక
NEWS   Dec 27,2024 12:00 pm
మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొననున్నారు మంత్రులు, ప్ర‌జా ప్ర‌తినిధులు. సీఎం చంద్ర‌బాబు ఆదేశాల మేర‌కు డిసెంబ‌ర్ 30 నుంచి జ‌న‌వ‌రి 11వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్న‌ట్లు టీడీపీ స్ప‌ష్టం చేసింది. ప్ర‌జ‌ల నుంచి విన‌తులు స్వీక‌రిస్తార‌ని, అన్ని శాఖ‌ల అధికారులు పాల్గొంటార‌ని పేర్కొంది.
⚠️ You are not allowed to copy content or view source