Logo
Download our app
ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల‌కు ఆద్యుడు
NEWS   Dec 27,2024 11:22 am
భార‌త దేశం సంక్షోభంలో ఉన్న స‌మ‌యంలో గ‌ట్టెక్కించిన ఆర్థిక‌రంగ నిపుణుడు , అరుదైన రాజ‌కీయ‌వేత్త డాక్ట‌ర్ మ‌న్మోహ‌న్ సింగ్ అన్నారు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్య‌క్షుడు దేవినేని అవినాష్. ఆయ‌న చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు. ఈ దేశపు ప‌రువు పోకుండా కాపాడిన గొప్ప రాజ‌నీతిజ్ఞుడ‌ని కొనియాడారు. ఆయ‌న లేని లోటు తీర్చ‌లేనిద‌ని అన్నారు.
⚠️ You are not allowed to copy content or view source