అభివృద్ది..సంక్షేమం ఏపీ నినాదం
NEWS Dec 27,2024 10:49 am
గత జగన్ రెడ్డి సర్కార్ ఏపీ అభివృద్ది గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు మంత్రి నిమ్మల రామా నాయుడు. పాలకొల్లు నియోజకవర్గంలో రూ. 3 కోట్లతో అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. అభివృద్ది, సంక్షేమం టీడీపీ కూటమి ప్రభుత్వ లక్ష్యమని, దీనినే నినాదంగా మార్చుకుని ముందుకు వెళుతున్నామని అన్నారు.