Logo
Download our app
అరుదైన వ్య‌క్తి మ‌న్మోహ‌న్ సింగ్
NEWS   Dec 27,2024 10:09 am
మాజీ ప్ర‌ధాన‌మంత్రి డాక్ట‌ర్ మ‌న్మోహ‌న్ సింగ్ గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని అన్నారు కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. ఆయ‌న అజాత శ‌త్రువు అని కొనియాడారు. సింగ్ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతిని తెలిపారు. దేశ చ‌రిత్ర గ‌తిని మార్చిన నేత‌ల‌లో త‌ను కూడా ఒక‌రు అని పేర్కొన్నారు. ఆయ‌న లేని లోటు తీర్చ‌లేనిద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source