Logo
Download our app
అల్లు అర్జున్ కేసు విచార‌ణ వాయిదా
NEWS   Dec 27,2024 08:26 am
సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న కేసుకు సంబంధించి న‌టుడు అల్లు అర్జున్ కు బిగ్ రిలీఫ్ ద‌క్కింది. రెగ్యుల‌ర్ బెయిల్ పిటిష‌న్ పై నాంప‌ల్లి కోర్టులో ఇవాళ విచార‌ణ జ‌రిగింది. కాగా కౌంట‌ర్ దాఖ‌లు చేసేందుకు త‌మ‌కు కొంత స‌మ‌యం కావాల‌ని కోరారు ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్. దీంతో త‌దుప‌రి విచార‌ణ ఈనెల 30కి వాయిదా వేస్తున్న‌ట్లు పేర్కొంది కోర్టు.
⚠️ You are not allowed to copy content or view source