మన్మోహన్ సింగ్ మహానుభావుడు
NEWS Dec 27,2024 08:00 am
ఎంపీ, రచయిత శశి థరూర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల తీవ్ర విచారం చెందారు. ఆయన అసాధారణమైన వ్యక్తిత్వం కలిగిన వారని పేర్కొన్నారు. తాను జెనీవాలోని ఐక్య రాజ్య సమితిలో పని చేసిన సమయంలో తను సౌత్ కమిషన్ చైర్మన్ గా పని చేశారని గుర్తు చేసుకున్నారు. తన నుంచి తాను ఎన్నో నేర్చుకున్నానని తెలిపారు శశి థరూర్.