Logo
Download our app
KTR సేన జిల్లా అధ్యక్షులుగా మ్యాడగోని శ్రీకాంత్ గౌడ్
NEWS   Dec 27,2024 12:02 pm
పెద్దపల్లి: KTR సేన జిల్లా అధ్యక్షులుగా మ్యాడగోని శ్రీకాంత్ గౌడ్ నియ‌మితుల‌య్యారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ.. త‌న‌పై నమ్మకంతో పెద్దపల్లి జిల్లా అధ్యక్షులుగా అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షులు మెంగని మనోహర్ కి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసేదాకా నిరంతరం ప్రభుత్వ అసమర్ధ తీరును ప్రజల్లో ఎండగడ్తమన్నారు. పెద్దపల్లి జిల్లాలోని KTR సేనను బలంగా విస్తరింపజేస్తామన్నారు. BRS పార్టీ ఇచ్చే ప్రతి పిలుపును విజయవంతం చేస్తామ‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source