సంక్షోభం నుంచి గట్టెక్కించిన మన్మోహన్ సింగ్
NEWS Dec 27,2024 05:55 am
అరుదైన రాజనీతిజ్ఞుడిగా మన్మోహన్ సింగ్‌కు నివాళులు అర్పించారు సీఎం చంద్రబాబు. వినయం, వివేకం, చిత్తశుద్ధి మూర్తీభవించిన మేధావి అని కొనియాడారు. ప్రపంచ ఆర్థికవేత్తలలో అగ్రగణ్యుడని, దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించిన నాయకుడని కొనియాడారు . ఇలాంటి నాయకులు అరుదుగా జన్మిస్తారని అన్నారు. ఆయన మృతి దేశానికి , తనకు తీరని లోటు అని స్పష్టం చేశారు.