Logo
Download our app
అరుదైన నేత మ‌న్మోహ‌న్ సింగ్
NEWS   Dec 27,2024 03:42 am
మాజీ పీఎం డాక్ట‌ర్ మ‌న్మోహ‌న్ సింగ్ మృతి ప‌ట్ల తీవ్ర ఆవేద‌న‌ను వ్య‌క్తం చేశారు టీవీకే పార్టీ చీఫ్‌, ప్ర‌ముఖ న‌టుడు త‌ల‌ప‌తి విజ‌య్. త‌న‌ను ఆయ‌న ఎంత‌గానో ప్ర‌భావితం చేశార‌ని తెలిపారు. మ‌న్మోహ‌న్ సింగ్ నుంచి తాను ఎన్నో విష‌యాలు నేర్చుకున్నాన‌ని పేర్కొన్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎన్ని ప‌ద‌వులు చేప‌ట్టినా ఒదిగి ఉండాల‌ని తెలుసుకున్నాన‌ని స్ప‌ష్టం చేశారు విజ‌య్.
⚠️ You are not allowed to copy content or view source