గురువు..మార్గదర్శిని కోల్పోయాను
NEWS Dec 27,2024 03:34 am
మాజీ పీఎం డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు ఎంపీ రాహుల్ గాంధీ. అత్యంత నిరాడంబరమైన శైలి, వినయ విధేయతలు తనను ఆకట్టుకున్నాయని తెలిపారు. ఒక రకంగా తనకు గురువు, మార్గదర్శిని కోల్పోయానని వాపోయారు రాహుల్ గాంధీ. ఆయనను అభిమానించే లక్షలాది మంది తనను ఎల్లప్పటికీ గుర్తు పెట్టుకుంటారని స్పష్టం చేశారు.