Logo
Download our app
ఘనంగా వేం నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు
NEWS   Dec 26,2024 06:45 pm
మెట్‌ప‌ల్లి పట్టణంలోని టీపిసిసి డెలిగేట్ సుజిత్ రావు నివాసంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెట్‌ప‌ల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్, పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఖుతుబ్ పాషా, జిల్లా సేవాదళ్ అధ్యక్షులు అందె మారుతి, జిల్లా యూత్ కాంగ్రెస్ మీడియా కోఆర్డినేటర్ కూన రాకేష్, జిల్లా NSUI వర్కింగ్ ప్రెసిడెంట్ బిర్కుల విజయ్ పటేల్, NSUI జిల్లా ఉపాధ్యక్షులు పోల్కం శివ పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source