Logo
Download our app
ముగిసిన ఎస్సై సాయికుమార్‌ అంత్యక్రియలు
NEWS   Dec 26,2024 06:47 pm
కామారెడ్డి, భిక్కనూరు: చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న భిక్కనూరు ఎస్సై సాయికుమార్‌ అంత్యక్రియలు గురువారం ఆయన స్వగ్రామమైన మెదక్‌ జిల్లా కొల్చారంలో ముగిశాయి. అంత్యక్రియల్లో భిక్కనూరు సీఐ సంపత్‌కుమార్‌, పీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఇంద్రకరణ్‌రెడ్డి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బల్యాల సుదర్శన్‌, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అందె దయాకర్‌ రెడ్డి, మండల యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు శ్రీరాం వెంకటేశ్‌, పెద్ద మల్లారెడ్డి సింగిల్‌ విండో మాజీ ఛైర్మన్‌ సంతోష్‌ గుప్తా పాల్గొన్నారు
⚠️ You are not allowed to copy content or view source