బన్నీ ఘటనపై ప్రస్తావనకు రాలేదు
NEWS Dec 26,2024 11:31 am
సంధ్య థియేటర్ అల్లు అర్జున్ ఘటనకు సంబంధించి ఎలాంటి ప్రస్తావన సీఎం ముందు రాలేదని స్పష్టం చేశారు ప్రముఖ నటుడు , బిల్డర్ మురళీ మోహన్. సినీ పెద్దలతో కలిసి ఆయన కూడా చర్చల్లో పాల్గొన్నారు. సినీ ఇండస్ట్రీకి ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారని చెప్పారు. బెనిఫిట్ షోలు, అవార్డుల గురించి ప్రత్యేకంగా చర్చకు వచ్చిందన్నారు .