తమ్మారెడ్డి భరద్వాజ్ షాకింగ్ కామెంట్స్
NEWS Dec 26,2024 11:13 am
దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ్ సంచలన కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో సినీ పెద్దల భేటిపై ఆయన స్పందించారు. మొదటి నుంచీ సినిమా రంగానికి చెందిన వాళ్లను ప్రేక్షకులు దేవుళ్లుగా చూస్తారని అన్నారు. ఆప్తులమని చెప్పుకునే వాళ్లు తప్పుడు డైరెక్షన్స్ ఇస్తే ఎలా అని ప్రశ్నించారు. గతంలో చిరంజీవి, బాలయ్య, నాగార్జున వంటి వాళ్లు ఒంటరిగా ఐమ్యాక్స్ కు వెళ్లి సినిమాలు చూసే వారన్నారు. కానీ దానికి విరుద్దంగా జరుగుతోందన్నారు.