Logo
Download our app
వ‌ర‌ల్డ్ షూటింగ్ డెస్టినేష‌న్ అవుతుంది
NEWS   Dec 26,2024 11:03 am
ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌భుత్వంతో జ‌రిగిన చ‌ర్చ‌లు ఫ‌ల‌ప్ర‌దంగా ముగిశాయ‌ని అన్నారు. హైద‌రాబాద్ ను వ‌ర‌ల్డ్ షూటింగ్ డెస్టినేష‌న్ కావ‌డానికి తామంతా ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రిస్తామ‌ని చెప్పారు. క‌లిసేందుకు అవ‌కాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ తెలిపారు . అయితే సంధ్య థియేట‌ర్ లాంటి ఘ‌ట‌న‌లు మ‌రోసారి జ‌ర‌గ‌కుండా చూస్తామ‌న్నారు అర‌వింద్.
⚠️ You are not allowed to copy content or view source