Logo
Download our app
చెస్ ఛాంపియ‌న్ కు త‌లైవా కంగ్రాట్స్
NEWS   Dec 26,2024 10:44 am
అత్యంత పిన్న వ‌య‌సులోనే చెస్ ఛాంపియ‌న్ గా నిలిచి రికార్డ్ సృష్టించిన త‌మిళ‌నాడుకు చెందిన గుకేష్ దొమ్మ‌రాజును ప్ర‌త్యేకంగా అభినందించారు త‌మిళ సినీ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ . త‌న‌కు ఒక యోగి ఆత్మ‌క‌థ పుస్త‌కాన్ని బ‌హుమ‌తిగా ఇచ్చారు. రాబోయే రోజుల‌లో మ‌రింత పేరు తీసుకు రావాల‌ని ఆకాంక్షించారు. ఇదే స‌మ‌యంలో న‌టుడు శివ కార్తికేయ‌న్ కూడా గుకేశ్ ను అభినందించారు.
⚠️ You are not allowed to copy content or view source