విరాట్ కొహ్లీకి బిగ్ రిలీఫ్
NEWS Dec 26,2024 09:38 am
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి బిగ్ రిలీఫ్ లభించింది. ఎట్టకేలకు మ్యాచ్ నిషేధం నుంచి తప్పించుకున్నాడు. బాక్సింగ్ డే టెస్టులో భాగంగా విరాట్ కోహ్లీకి, కాన్ స్టాస్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో తనపై ఆడకుండా బ్యాన్ చేస్తారని అనుకున్నారు. కానీ కోహ్లీకి ఊరటనిస్తూ కేవలం 20 శాతం మ్యాచ్ ఫీజు జరిమానా విధించడంతో ఊపిరి పీల్చుకున్నాడు.