Logo
Download our app
ఇంట‌ర్నేష‌న‌ల్ సినిమా హ‌బ్ గా మారుస్తాం
NEWS   Dec 26,2024 09:05 am
టీఎస్ఎఫ్డీసీ చైర్మ‌న్ , నిర్మాత దిల్ రాజు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సీఎంతో టాలీవుడ్ ప్ర‌ముఖుల స‌మావేశం ముగిసింది. దేశంలో తెలుగు సినిమాకు ఓ గౌరవం అందుతోందన్నారు తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి చేరడానికి పరిశ్రమ, ప్రభుత్వం కలిసి పనిచేయాలని నిర్ణయించామ‌న్నారు. హైదరాబాద్‌లో హాలీవుడ్ సినిమా షూటింగ్‌లు జరిగేలా సలహాలు ఇవ్వాలని సీఎం కోరారని తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source