మల్లాపూర్ మల్లన్న గుడికి ఎంపీ నిధుల మంజూరు
NEWS Dec 26,2024 11:37 am
మల్లాపూర్ మండల కేంద్రం లో గల మల్లన్న గుడి నిర్మాణం కోసం ఎంపీ ధర్మపురి అరవింద్ నిధులు ద్వారా మంజూరైన 3 లక్షల ప్రొసీడింగ్స్ ని గురువారం స్థానిక బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఆలయ కమిటీ కి అందించారు. మల్లన్న గుడి అభివృద్ధి కి సహకరించిన ఎంపీ అరవింద్ కి యాదవ సోదరులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షుడు గోపిడి శ్రీనివాస్ రెడ్డి, లవంగం శివ, సంఘ గంగరాజాం, రాజగంగారాం పాల్గొన్నారు