అన్నదానం ట్రస్టుకు రూ.1.11 కోట్లు విరాళం
NEWS Dec 26,2024 06:07 am
రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఈఓ పి.ఎం.ఎస్.ప్రసాద్ టీటీడీ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు ఒక కోటి పదకొండు లక్షల పదకొండు వేల నూట పదకొండు రూపాయలను విరాళంగా అందించారు.ఈ మేరకు విరాళం డీడీని శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి కి అందజేశారు. ఈ సందర్బంగా ప్రసాద్ ను అభినందించారు.