తొలి నుంచి నేను ఆర్ఎస్ఎస్ వాదినే
NEWS Dec 26,2024 04:48 am
బీజేపీ ఎంపీ ర్యాగ కృష్ణయ్య షాకింగ్ కామెంట్స్ చేశారు. మొదటి నుంచి తాను ఆర్ఎస్ఎస్ వాదినేనని అన్నారు. ఆర్ఎస్ఎస్ ను సమాజం తప్పుగా అర్థం చేసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను చేస్తున్న పోరాటాలకు మూలాలు ఆర్ఎస్ఎస్ అని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ నుంచి తాను ఎన్నో నేర్చుకున్నానని, నిస్వార్థంగా సేవ చేయడం, అవినీతికి దూరంగా ఉండడం అన్నారు కృష్ణయ్య.