Logo
Download our app
బన్నీ జాత‌కం బాగోలేదు
NEWS   Dec 26,2024 04:02 am
ప్ర‌ముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం ఏలినాటి శ‌ని న‌డుస్తోంద‌న్నారు. అందుకే న‌టుడు అల్లు అర్జున్ కు ఇబ్బందులు త‌ప్ప‌డం లేదన్నారు. కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీ‌తేజ్ ను ప‌రామ‌ర్శించారు వేణుస్వామి. అల్లు అర్జున్ 6వ ఇంట్లో శ‌ని ఉన్నాడ‌ని, త‌న‌కు ఈనెల 29 వ‌ర‌కు బాగుండ‌ద‌ని , చాలా జాగ్ర‌త్తగా ఉండాల‌ని సూచించారు.
⚠️ You are not allowed to copy content or view source