అదానీతో ఒప్పందాలను రద్దు చేయలేం
NEWS Dec 26,2024 03:42 am
సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఓ వైపు రాహుల్ గాంధీ అదానీపై దుమ్మెత్తి పోస్తుంటే మరో వైపు అదానీతో సంబంధాలు తెంచుకోలేమని స్పష్టం చేశారు సీఎం. అదానీ సమస్య మన చేతుల్లో లేదన్నారు. గౌతమ్ అదానీతో గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయలేమని బాంబు పేల్చారు. మొత్తంగా తాను అదానీతోనే ఉంటానని చెప్పకనే చెప్పారు.