కొరియోగ్రాఫర్ పై లైంగిక దాడి నిజమే
NEWS Dec 26,2024 05:11 am
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు బిగ్ షాక్ తగిలింది. ఉన్నట్టుండి బెయిల్ పై విడుదలైన జానీ మాస్టర్ కిమ్స్ లో ప్రత్యక్షం అయ్యాడు. లైంగిక వేధింపుల కేసులో పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగికంగా దాడి చేసినట్లు విచారణలో నిర్దారణ అయ్యింది. ఈవెంట్స్ పేరుతో పలు ప్రాంతాలకు తీసుకు వెళ్లి..అక్కడే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పేర్కొన్నారు.