Logo
Download our app
సీఎంతో సినీ పెద్ద‌ల భేటీ
NEWS   Dec 26,2024 03:17 am
సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ కానున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమావేశం కానున్నారు.. టాలీవుడ్‌ నుంచి మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, అల్లు అరవింద్, పలువురు నిర్మాతలు, దర్శకులతో పాటు ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంక‌ట్ రెడ్డి, ఉత్తమ్, దామోదర రాజనర్సింహ హాజర‌వుతారు. సినిమా పరిశ్రమ సమస్యలపై చర్చిస్తారు.
⚠️ You are not allowed to copy content or view source