Logo
Download our app
కామ్రేడ్ కేవల్ కిషన్ వర్ధంతి సభ
NEWS   Dec 26,2024 06:18 am
పీడిత ప్రజల విముక్తి కోసం అసువులు బాసిన అమరజీవి కామ్రేడ్ కేవల్ కిషన్ వర్ధంతి సభ, జాతర ఘనంగా నిర్వహించేందుకు కమ్యూ నిస్టు నేతలు ఏర్పట్లు చేస్తున్నారు. మెదక్ జిల్లా తురకల మాందాపూర్ కు చెందిన కామ్రేడ్ కేవల్ కిషన్ దున్నేవాడిదే భూమి నినాదంతో ఆంధ్ర మహాసభను ఏర్పాటు చేశారు.1960, డిసెంబర్ 26 పొలంపల్లి రోడ్డు వద్ద హత్యకు గురయ్యారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం జాతర నిర్వహిస్తున్నారు.
⚠️ You are not allowed to copy content or view source