Logo
Download our app
సైనిక్ స్కూళ్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్
NEWS   Dec 26,2024 06:51 pm
2025-26కు గాను దేశవ్యాప్తంగా సైనిక్ స్కూళ్లలో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలకు ఎన్టీఏ నోటిఫికేషన్ విడుదల చేసింది. JAN 13న సా 5వరకు https://exams.nta.ac.in/AISSEE/లో దరఖాస్తు చేసుకోవచ్చు. మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతో ఆఫ్లైన్ విధానంలో పరీక్ష ఉంటుంది. ఆరో క్లాస్కు అభ్యర్థుల వయసు మార్చి 31, 2025 నాటికి 10-12 ఏళ్లు, 9వ క్లాస్ కు13-15 ఏళ్లు ఉండాలి.
⚠️ You are not allowed to copy content or view source