Logo
Download our app
క్రిస్మస్ వేడుకల్లో ఎస్సీ ఎస్టీ కమిషన్ ఛైర్మన్
NEWS   Dec 25,2024 04:52 pm
సిద్దిపేట జిల్లా భూంపల్లి లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతి, ప్రేమ, కరుణకు ప్రతిరూపమైన ఏసుక్రీస్తును కొలుస్తూ క్రైస్తవులు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, క్రిస్మస్ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source