Logo
Download our app
ఇబ్రహీంపట్నం: ఘనంగా క్రిస్మస్ వేడుకలు
NEWS   Dec 25,2024 04:48 pm
ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని పలు చర్చిల్లో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి జువ్వాడి నర్సింగరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన క్రిస్టియన్లకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source