Logo
Download our app
రాగి ఆకుపై ఏసుక్రీస్తు బొమ్మ
NEWS   Dec 25,2024 04:47 pm
మనోహరాబాద్: క్రిస్టియన్ సోదరుల పవిత్ర పండగ క్రిస్మస్ను పురస్కరించుకొని మనోహరాబాద్ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్‌లో చిత్రలేఖన ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న మేడోజి బ్రహ్మచారి రాగి ఆకుపై ఏసుక్రీస్తు చిత్రపటాన్ని చిత్రించారు. క్రిస్మస్ పండగను పురస్కరించుకొని రాగి ఆకుపై ఏసుక్రీస్తు చిత్రపటాన్ని చిత్రించి క్రిస్టియన్స్ సోదరులకు క్రిస్టమస్ పండగ శు భాకాంక్షలు తెలియజేశారు.
⚠️ You are not allowed to copy content or view source