Logo
Download our app
జేసీహెచ్ఎస్ఎల్ నూత‌న క‌మిటీ
NEWS   Dec 26,2024 03:19 am
హైదరాబాద్: ద జర్నలిస్ట్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ మేనేజింగ్ కమిటీ ఎన్నికల్లో గెలుపొందిన అధ్యక్షుడు బ్రహ్మండభేరి గోపరాజు, ఉపాధ్యక్షుడు లక్ష్మి నారాయణ మసాడే, కార్యదర్శి రవీంద్ర బాబు, జాయింట్ సెక్రటరీ భాగ్యలక్ష్మి , కోశాధికారి మహేశ్వర్, డైరెక్టర్లుగా స్వేచ్ఛ, కమలాకర చార్య.. బాధ్యతలు స్వీకరించారు. వారికి JCHSL సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source