Logo
Download our app
క్రిస్మ‌స్ వేడుక‌ల్లో మంత్రి కొలుసు
NEWS   Dec 25,2024 10:49 am
క్రిస్మ‌స్ పండుగ సంద‌ర్బంగా జ‌రిగిన వేడుక‌ల్లో పాల్గొన్నారు మంత్రి కొలుసు పార్థ‌సార‌థి. నూజివీడు నియోజకవర్గం తుమ్మగూడెం గ్రామంలోని ఆర్.సి.ఎం చర్చి నందు ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. త‌మ కూట‌మి ప్ర‌భుత్వం క్రిస్టియ‌న్ల అభివృద్దికి నిధులు మంజూరు చేయ‌డం జ‌రిగింద‌ని వెల్ల‌డించారు. అన్ని వ‌ర్గాల‌ను ఆదుకుంటామ‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source