Logo
Download our app
ఏపీకి నిధులు మంజూరు చేయండి
NEWS   Dec 25,2024 10:40 am
జేపీ నడ్డా నివాసంలో ఎన్డీయే కూటమి నేతల సమావేశం ముగిసింది. సమావేశం అనంతరం జేపీ నడ్డాతో ప్రత్యేకంగా సమావేశమైన సీఎం చంద్రబాబు నాయుడు .కేంద్ర మంత్రిగా ఉన్న జేపీ నడ్డాతో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ప‌నులు చేప‌ట్టేందుకు కావాల్సిన నిధులు మంజూరు చేయాల‌ని కోరారు. టీటీడీ ఆధ్వ‌ర్యంలో న‌డిచే ఆస్ప‌త్రికి జాతీయ హోదా క‌ల్పించాల‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source