Logo
Download our app
అరుదైన రాజ‌కీయ వేత్త అట‌ల్
NEWS   Dec 25,2024 09:19 am
భార‌త‌దేశం గ‌ర్వించద‌గిన రాజ‌కీయ వేత్త అట‌ల్ బిహారి వాజ్ పేయి అని కొనియాడారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ .100వ జయంతి సందర్భంగా స్మ‌రించుకున్నారు. స‌మాధి వ‌ద్ద పూల‌మాలలు ఉంచి నివాళులు అర్పించారు. ఈ దేశానికి దిశా నిర్దేశం చేయ‌డంలో స్పూర్తి దాయ‌కంగా నిలిచార‌ని ప్ర‌శంసించారు. వాజ్ పేయి నుంచి తాను ఎంతో నేర్చుకున్నాన‌ని తెలిపారు. పాల‌నా ప‌రంగా చెర‌గని ముద్ర వేశార‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source